AARADHANAA NEEKE...
. ||ఆరాధన||
Em D
C Em
మహిమ
ఘనతకు అర్హుడవు నీవె నా దైవము
G Am
C B
సృష్టి
కర్త ముక్తి దాత నా స్తుతులకు పాత్రుడా
Em D
Em D Em
ఆరాధన
నీకే...ఆరాధన నీకే...
Em D
ఆరాధన
స్తుతి...ఆరాధన ||ఆరాధన||
Gm D C
Gm
1) మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళిచ్చినావు
G A
Am C B
యెహోవ
యీరె చూచుకొనును సర్వము సమకూర్చును
||ఆరాధన||
Gm D
C Gm
2)వ్యాధులను తోలగించినావు మృతులను మరి లేపినావు
G A
Am C B
యెహోవ రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును . ||ఆరాధన||
No comments:
Post a Comment