Sunday, 19 August 2012

యేసుకు సాటి ఎవరు లేరు


యేసుకు సాటి ఎవరు లేరు |3|
ఎవ్వరు లేనే లేరు...
నే నడచి నడచితిన్ అటు ఇటు
నే వెదకి వెదకితిన్ ఇటు అటు
తిరిగితి నేను అటు ఇటు
ఎవ్వరు లేనే లేరు... ||యేసుకు సాటి ||

No comments:

Post a Comment