నీవే నా దేవుడవు నిన్ను ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను |2|
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమును నుండి జీవముకు నన్ను దాటించావు
పరలోకము నుండి వెలుగుగ వచ్చి మార్గము చుపితివి
చికటి నుండి వెలుగునకు నన్ను నడిపించావు
హోసన్న మహిమ నీకే
హోసన్న ప్రభావము రాజునకే |2|
నీవే… నీవే…
యేసు నీవే…
No comments:
Post a Comment