Sunday, 19 August 2012

నీవే నా ప్రాణము


నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్య
మరువలేను నీ ప్రేమ
విడువలేనయ్య నీ స్నేహం |2|
1) మార్గం నీవే సత్యజీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే
అపాయము రాకుండా కాపాడువాడవు
నిన్ను నేను ఆరాధింతున్  ||నీవే నా ప్రాణము||

నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్య
యేసయ్య నా యేసయ్య
2)తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నాతో ఉండే చెలిమి నీవే
బ్రతుకంత నీ కోరకె జీవింతును
నిన్ను నేను ఆరాధింతున్



No comments:

Post a Comment