ఆశ్ఛర్య కరుడు అలోచనకర్త
నిత్యుడగు తండ్రి బలవంతుడు
లోకాన్ని ప్రేమించి....తన ప్రాణం అర్పించి
తిరిగిలేచిన
పునరుద్ధానుడు
రండి మన హృదయాలను ఆయనకు అర్పించి
ఆత్మతో శత్యముతోను ఆరాధించెదము…. ఆరాధించెదము
ఆరాధన ఆ..రాధన
యేసయ్య కె (ఇ) ఆరాధన
పరిశుధుడు పరి..శుధుడు
మన దేవుడు అతి శ్రేష్టుడు
సత్యస్వరూపి సర్వన్తర్యమి సర్వధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమగలవాడు మన దేవుడు
రండి మనమందరము ఉత్సాహ గానములతో అ దేవ దేవుడిని ఆరాధించెదము
సత్యస్వరూపి సర్వన్తర్యమి సర్వధికారి మంచి కాపరి
వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమగలవాడు మన దేవుడు
రండి మనమందరము ఉత్సాహ గానములతో అ దేవ దేవుడిని ఆరాధించెదము
No comments:
Post a Comment