Tuesday, 31 July 2012

ఏ బాధ లేదు


బాధ   లేదు కష్టం లేదు
యేసు తోడుండగా
చింత లేదు నష్టం లేదు
ప్రభువే మనకుండగా…(2)

దిగులేల .. సొదర ప్రభువే మనకుండగా
భయమేల .. సొధరి యేసే మనకుండగా
హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య హల్లెలుయ్య. (.. .. )

బాధ   లేదు కష్టం లేదు
యేసు తోడుండగా
చింత లేదు నష్టం లేదు
ప్రభువే మనకుండగా

ఎర్ర సంద్రం ఎదురొచ్చిన
ఎరికొ గొడలు అడ్డొచిన
శాతానే శొదించిన
శత్రువులె సాసించిన
పడకు యపడకు
లవంతుడె నీ కుండగ
నీకు మరి నాకు
ఈమ్మనుఎల్ ఉండగ..

పర్వతలె అడ్డొచ్చిన
మెట్టెలు దద్ధరిల్లిన
తుఫాను చెలరేగిన
వరదలే ఉప్పొంగిన
కడకు నీ కడకు
ప్రభు యేసు దిగివచ్చుగా
నమ్ము ఇది నమ్ము
యెహోవా ఈరేకదా







No comments:

Post a Comment