నా ప్రాణమా సన్నుతించుమ
యెహొవ నామమును
పరిశుద్ధ నామమును
అన్తరంగ సమస్తమ సన్నుతించుమ
ఆయన చేసిన మేలులను ఏన్నడు మరువకుమ
పాపములన్నియు క్షమించును ప్రాణవిమొచకుడు
ధీర్గ శాంత దేవుడు నిత్యము కోపించడు
మేళ్లతో నీ హృదయమును త్రుప్తిపరచు చున్నాడు
నీతి క్రీయలను జరిగించును న్యాయము తీర్చును
దాక్షిణ్య పూర్నుడు నిత్యము తోడుండును
No comments:
Post a Comment