Tuesday, 31 July 2012

రమ్మనుచున్నాడు


రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాఢు
1.ఎటువంటి శ్రమ నందునా ఆధరనా నీకిచ్చునని
గ్రహించి నీవు యేసుని చూచినా హధ్దులేని ఇంపు పొందెదవు
2.కన్నీరంతా తుడచును కనుపాపవలె కాపాడున్
కారుమేఘమువలే కశ్టములు వచ్చినను కనికరించి
నిన్ను కాపాడును

No comments:

Post a Comment