Tuesday, 31 July 2012

మహొన్నతుడా


మహొన్నతుడా అధ్బుతాలు చేయువాడా
నిలలేరు ఎవ్వరు.... నిలలేరు ఎవ్వరు.....(2)
మహిమకు పాత్రుడ ఘనతకు అర్హుడ
నీ నామం బట్టినేను నా చేతులెత్తెదన్ (2)

మహొన్నతుడా అధ్బుతాలు చేయువాడా
నిలలేరు ఎవ్వరు.... నిలలేరు ఎవ్వరు....

No comments:

Post a Comment