Tuesday, 31 July 2012

భలవంతుడా


షుధుడ ఘనుడ రక్షకుడ
నా కపరి నీవే నా దేవుడ
శక్తి లేని నాకు లమిచ్చు వాడ
నా స్నేహితుడా లవంత్తుడా

హర్షింతును నిన్ను ఆరాధింతును
స్తుతింతును నె కీర్తింతును
శక్తి లేని నాకు భలమిచ్చు వాడ
నా స్నేహితుడా లవంత్తుడా

రక్షన అధారమ్ నీవే
విమోచన నీవే యేసయ్య
నా స్నేహితుడా లవంతుడా


No comments:

Post a Comment